సిర్పూర్ టి: ముత్తంపేట ఎంపీపీఎస్ పాఠశాలలో దారుణం, ఒకటవ తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు, విద్యార్థికి గాయాలు
కౌటాల మండలం ముత్తంపేట ఎంపీపీఎస్ పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. ఆంగ్ల అక్షరాలు చదవలేదని నేపంతో కార్తీక్ అనే ఒకటవ తరగతి విద్యార్థిని బెత్తంతో ఉపాధ్యాయుడు సాయి చితకబాధడంతో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలతో ఇంటికి వెళ్లిన విద్యార్థి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిఇఓ, జిల్లా అడిషనల్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు,