గద్వాల్: గద్వాల: కురువ వీరేష్ మృతిపై నిరసన.. పోలీసుల తీరుపై విమర్శలు
జోగులాంబ గద్వాల జిల్లాలో కురువ వీరేష్ మృతి కేసులో పోలీసుల తీరుపై నిరసన వ్యక్తమైంది. ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని, ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ టిఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు.