నంద్యాల అర్బన్: నంద్యాలలో లవ్ జిహాద్ పై హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన
Nandyal Urban, Nandyal | Apr 20, 2026
నంద్యాల పట్టణంలో లవ్ జిహాద్ ల్యాండ్ జిహాద్ లపై భజరంగ్దళ్ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర నాసిక్ టిసిఎస్ ఘటనపై వారు తీవ్రంగా మండిపడ్డారు అలాగే రాష్ట్రంలో జరిగిన పలు ఘటనలు వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు హిందూ మహిళల రక్షణ కొరకు హిందూ వాహిని ద్వారా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు