Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

నందికోట్కూరు: నందికొట్కూరు పట్టణంలోని ఓ షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్

Nandikotkur, Nandyal | Jun 16, 2026
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని మిడుతూరు రోడ్డులో ఓ షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంఘటన మంగళవారం చోటుచేసుకుంది, స్థానికులు తెలిపిన మేరకు మిడుతూరు రోడ్డు లోని ఒక మోటార్ల షాపులో విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ సంఘటన జరిగి షాపులోని కొన్ని వస్తువులు కాలిపోయాయి, అదే రోడ్డులో ఓ ట్రాన్స్పోర్ట్ కార్యాలయం లో ను విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగిందని స్థానికులు తెలిపారు

MORE NEWS