Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ సునీల్ సొరాన్ హెచ్చరిక

Nandyal Urban, Nandyal | Apr 16, 2026
ప్రజలు సైబర్ నేరాలకు గురికాకుండా జాగ్రత్తలను పాటించాలని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ పొరాణ్ అన్నారు. అపరిచితులతో డిజిటల్ లావాదేవీలు చేయవద్దని, ATM కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వాట్సాప్, టెలిగ్రామ్లో వచ్చే APK ఫైల్స్ డౌన్లోడ్ చేయకూడదని హెచ్చరించారు. అత్యవసరం పేరుతో డబ్బులు అడిగే వ్యక్తులను నమ్మవద్దని, బ్యాంక్ వివరాలు, OTPలు ఎవరికీ ఇవ్వొద్దని సూచించారు.

MORE NEWS

No related stories for this location.

నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ సునీల్ సొరాన్ హెచ్చరిక - Nandyal Urban News