నంద్యాల అర్బన్: నంద్యాలలో ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చి తాళిబొట్టు బలిసిన లాక్కెళ్ళిన వ్యక్తి అరెస్ట్, 2 రోజుల్లో కేసును చేదించిన పోలీసుల
Nandyal Urban, Nandyal | Jun 23, 2026
ఇల్లు అద్దెకు కావాలంటూ నమ్మించి ఓ మహిళ మెడలోని బంగారు తాళిబొట్టు గొలుసును లాక్కెళ్ళిన వ్యక్తి నంద్యాల పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు అతని వద్ద నుంచి బంగారు గొలుసుతోపాటు నేరానికి వినియోగించిన మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదైన రెండు రోజుల్లోనే నిందితుడిని గుర్తించి పట్టుకోవడం గమనార్హం కేసు కు సంబంధించిన వివరాలు నంద్యాల వన్ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి మీడియాకు వివరించారు