బెల్లంపల్లి: బెల్లంపల్లి శాఖ గ్రంథాలయంలో పిచ్చి మొక్కలను తొలగించాలని మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన గ్రంథాలయ శాఖ అధికారి
Bellampalle, Mancherial | Aug 30, 2025
బెల్లంపల్లి పట్టణంలోని కాళోజి శాఖ గ్రంథాలయ ఆవరణలో వేపుగా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ కు...