మంచిర్యాల: వందే భారత్ రైలు ప్రారంభోత్సవాన్నీ విజయవంతం చేయాలి: బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్
మంచిర్యాల పట్టణంలోని రైల్వే స్టేషన్లో వందే భారత్ రైలు హాల్టింగ్ కిు అనుమతి రావడం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేరబిేల్లి రఘునాథ్ కృషి ఫలితమేనని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అన్నారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ సోమవారం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చేతుల మీదుగా జరిగే ప్రారంభోత్సవానికి బీజేపీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.