అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని ఆర్టీసీ బస్టాండు రైల్వే స్టేషన్ గంజాయి నాన్ ట్రాన్స్పోర్ట్ తో పదార్థాలపై తనిఖీలు సిఐ రాజేంద్రనాథ్ యాదవ
Anantapur Urban, Anantapur | Apr 3, 2026
అనంతపురం నగరంలోని శుక్రవారం ఉదయం 8 గంటల50 నిమిషాల సమయంలో రైల్వే స్టేషన్ ,బస్టాండ్ సమీపంలోని గంజాయి నాన్ ట్రాన్స్పోర్ట్ పదార్థాలపై విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన సిఐ రాజేంద్రనాథ్ యాదవ్, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు గంజాయి అరికట్టేందుకే విస్తృతంగా తనకి నిర్వహించామన్న సిఐ