చిగురుమామిడి: చిరుగుమామిడి ఎమ్మార్వో ఆఫీస్ లో పనిచేసే చింతల శ్రీధర్ రెవెన్యూ సదస్సు ముగించుకుని వస్తుండగా రోడ్డు ప్రమాదం
Chigurumamidi, Karimnagar | Aug 2, 2025
కరీంనగర్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో చింతల శ్రీధర్ అనే వ్యక్తికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు.చిగురుమామిడి మండల...