అనంతపురం అర్బన్: ఆరోగ్యం కోసం సైకిల్ తొక్కిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ జిల్లా కలెక్టర్ ఆనంద్
Anantapur Urban, Anantapur | Jun 5, 2026
పర్యావరణాన్ని పరిరక్షించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వహించాలని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్ జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు శుక్రవారం ఉదయం 6 గంటల 50 నిమిషాల సమయంలో సైకిల్ తొక్కి ప్రారంభించిన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ జిల్లా కలెక్టర్ ఆనంద్.