మాజీ కౌన్సిలర్ భౌతికయాన్ని సందర్శించి నివాళులర్పించిన వైసిపి ఇన్చార్జ్ నిసార్ అహ్మద్,
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణ మాజీ కౌన్సిలర్ దివ్యానందం సోమవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సిపి మదనపల్లె నియోజకవర్గ ఇన్చార్జ్ నిసార్ అహ్మద్, మాజీ కౌన్సిలర్ దివ్యానందం భౌతికయని సందర్శించి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.