ఖైరతాబాద్: జూబ్లీహిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మంత్రి కొండ సురేఖ దంపతులు
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మంత్రి కొండా సురేఖ దంపతులు జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో భేటీ కొండా దంపతులను సీఎం నివాసానికి తీసుకెళ్ళిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశకుమార్ గౌడ్