నారాయణపేట జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నీలో భాగంగా మంగళవారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియం గ్రౌండ్లో మీడియా వర్సెస్ పోలీస్ శాఖ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ ప్రారంభించారు. ఇలాంటి క్రీడా పోటీలు సామాజిక సమన్వయం క్రీడా స్ఫూర్తి స్నేహ బంధాన్ని పెంపొందించడానికి దోహదాపడతాయని ఎస్పీ డాక్టర్ వినీత్ అన్నారు.