అనంతపురం అర్బన్: అత్తపై కోడలు కోడలు బంధువులు రోకలిబండతో దాడి పరిస్థితి విషమం
Anantapur Urban, Anantapur | Apr 6, 2026
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని బుక్కరాయసముద్రం మండలం సిద్దలాపురం గ్రామంలో అత్తపై కోడలు వారి బంధువులు విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచిన ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన అతను అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆమెను పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.