తిరుపతి జిల్లా, బాలాయపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా శత జయంతి ఉత్సవాన్ని బాలాయపల్లి మండల టిడిపి అధ్యక్షులు రాయి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ శ్రీ సత్య సాయి బాబా మానవ రూపంలో అవతరించిన దైవమని ఆయన తన సామాజిక సేవ, అహింస మార్గంతో కోట్లాదిమంది జీవితాలను ప్రభావితం చేశారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, ఎంపీడీవో నారాయణ, తహసిల్దార్ విజయలక్ష్మి , బాలాయపల్లి సర్పంచ్ దట్టం అంజలి, మండల ప్రజా