Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

ఒంగోలు అర్బన్: అర్ధరాత్రి నీటి సరఫరాతో ప్రజలకు ఇబ్బందులు : ప్రజా పోరుబాటలో సిపిఎం డిమాండ్

Ongole Urban, Prakasam | Apr 8, 2026
నగర ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఎం నగర కమిటీ డిమాండ్ చేసింది. సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా పోరుబాట కార్యక్రమం రెండో రోజు బుధవారం 50, 49, 48 డివిజన్లలో విస్తృతంగా కొనసాగింది. వెంకటేశ్వర కాలనీ, జయప్రకాశ్ కాలనీ, చైతన్య కాలనీ, సత్యనారాయణపురం, కరవదివారివీధి, 60 అడుగుల రోడ్డు, బాలకృష్ణాపురం తదితర ప్రాంతాల్లో నాయకులు ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.వెంకటేశ్వర కాలనీలో ప్రధానంగా మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి 12 గంటల తర్వాత మాత్రమే నీటి సరఫరా జరుగుతోందని తెలిపారు.

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: అర్ధరాత్రి నీటి సరఫరాతో ప్రజలకు ఇబ్బందులు : ప్రజా పోరుబాటలో సిపిఎం డిమాండ్ - Ongole Urban News