అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని ఏపీ తెలంగాణ కర్ణాటక అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠాన అరెస్టు చేసిన జిల్లా ఎస్పీ జగదీష్
Anantapur Urban, Anantapur | May 5, 2026
అనంతపురం నగరంలోని మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయం లో అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్టు చేసిన జిల్లా ఎస్పీ జగదీష్. గ్యాంగ్ లో పదిమంది అరెస్ట్ ఇద్దరు పరార్ లో ఉన్నట్టు జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు.