Public App Logo
గౌరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాన్ చెరువు నిండి పొంగి పొర్లుతూ వర్షం నీరు ప్రధాన రోడ్డుపై నుండి ప్రవహిస్తున్న ప్రదేశాన్ని సందర్శించిన గజ్వేల్ ఏసిపి నరసింహులు, గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ రెడ్డి, గౌరారం ఎస్ఐ కరుణాకర్ రెడ్డి. - Siddipet News