అనంతపురం అర్బన్: ఆయా ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ వేగవతం చేయాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ విష్ణు చరణ్ తెలిపారు అనంతపురంలో
Anantapur Urban, Anantapur | May 29, 2026
జిల్లాలోని ఆయా ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ వేగవతం చేయాలని పెండింగ్లో ఉన్న ప్రతిపాదనలను జిల్లా కలెక్టర్కు పంపించాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ విష్ణు చరణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు శుక్రవారం సాయంత్రం 6 గంటల 20నిమిషాల సమయంలో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు