నంద్యాల అర్బన్: చిరంజీవి పాటకు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి డాన్స్,, సోషల్ మీడియాలో వైరల్
Nandyal Urban, Nandyal | Jun 22, 2026
నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి రెవెన్యూ డే కార్యక్రమంలో వేసిన డాన్స్ సోషల్ మీడియోలో వైరల్ గా మారింది. ఉద్యోగులతో కలిసి ఉత్సాహంగా చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమాలోని హుక్ స్టెప్ సాంగ్కు వేసి అందరినీ ఆశ్చర్య పరిచారు. తన అభిమాన హీరో పాట కావడంతో తాను డాన్స్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు.