ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డలో 38,16,958 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధిత కుటుంబాలకుఅందజేసిన, ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం లో బాధిత కుటుంబాలకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సోమవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు, మొత్తం 38,16,958 రూపాయలు విలువైన ఆర్థిక సహాయాన్ని పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు, ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి కష్టాలు వచ్చినా ప్రభుత్వం తాము ఆళ్లగడ్డ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు, అనారోగ్యం ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగపడుతుందని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు