శంకరంపేట ఏ: శంకరంపేటలో గుర్తుతెలియని వ్యక్తి మృతి: వివరాల కోసం సంప్రదించండి
శంకరంపేట బస్టాండ్ వద్ద స్పృహ తప్పి పడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన 34 ఏళ్ల వ్యక్తి వివరాలు ఇవే. మృతుడి బంధువులు లేదా సమాచారం తెలిసిన వారు శంకరంపేట పోలీసులను 8712657884, 8712657924 నంబర్లలో సంప్రదించగలరు.