డోన్: కులుముల పల్లెలో భూ రీ సర్వే పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన బేతంచెర్ల తాసిల్దార్ నాగమణి
Dhone, Nandyal | Apr 15, 2026 బేతంచర్ల మండలం కోలుములపల్లె గ్రామంలో బుధవారం భూ రీసర్వే కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మార్వో నాగమణి పాల్గొని రీసర్వే ప్రయోజనాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. రైతులు తమ భూ వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవాలని సూచించారు. రికార్డులు పక్కాగా ఉండటం వల్ల భవిష్యత్తులో భూ వివాదాలను నివారించవచ్చని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, రైతులు పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. t 108 చదవని వార్తలు