అనంతపురం అర్బన్: ఏఐ ఆధారిత అనంతపురం విజిటర్ మేనేజ్మెంట్ సిస్టం AI-AVMS ప్రారంభించిన జిల్లా ఎస్పీ జగదీష్
Anantapur Urban, Anantapur | Jun 5, 2026
అనంతపురం జిల్లాలో ప్రజలకు మెరుగైన భద్రత కల్పించడం మరియు సాంకేతికత ఆధారిత పోలీసింగ్ ను ప్రోత్సహించడం కోసం అనంతపురం జిల్లా ఎస్పీ పోలీస్ శాఖ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శుక్రవారం సాయంత్రం 4 గంటల 20 నిమిషాల సమయంలో పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత సిబ్బందితో సమావేశం.