Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నంద్యాల అర్బన్: చెత్తరహితనంద్యాల లక్ష్యంగా అధికారుల కు కలెక్టర్ దిశా నిర్దేశం

Nandyal Urban, Nandyal | Apr 25, 2026
నంద్యాల జిల్లాను చెత్తరహితంగా మార్చేందుకు అధికారులు సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగరని జిల్లా కలెక్టర్ రాజకుమారి మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్లో స్వచ్ఛ సర్వేక్షన్ పై మున్సిపల్ కమిషనర్లు అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు

MORE NEWS

No related stories for this location.

నంద్యాల అర్బన్: చెత్తరహితనంద్యాల లక్ష్యంగా అధికారుల కు కలెక్టర్ దిశా నిర్దేశం - Nandyal Urban News