చోడవరం మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం, పలువురు నేతలు హజరు
అనకాపల్లి జిల్లా చోడవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ సభ్యులు ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరిస్తూ ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు తో పాటు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు కూడా హాజరయ్యారు