సంగెం: కాకతీయ మెగా టెక్స్ట్సైల్ పార్క్ నుండి వరంగల్ బస్టాండ్ వరకు బస్ సర్వీస్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
కాకతీయ మెగా టెక్స్ట్సైల్ పార్క్ నుండి వరంగల్ బస్టాండ్ మరియు వరంగల్ బస్టాండ్ నుండి కాకతీయ మెగా టెక్స్ట్సైల్ పార్క్ వరకు ఆర్టీసీ బస్సు సేవలను వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద గారితో కలిసి పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గారు జెండా ఊపి ప్రారంభించారు