ప్రతి విద్యార్థి - విద్యార్థి దశలో సృజనాత్మకతను పెంపొందించుకోవాలని నాయుడుపేట శ్రీ చైతన్య హై స్కూల్ ఏజీఎం శ్రీకాంత్ సూచించారు. సోమవారం తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో ఉన్న శ్రీ చైతన్య విద్యార్థులకు నిర్వహించిన నాసా కాంటెస్ట్ నిర్వహణలో ఎంపికైన విద్యార్థులకు ఏటీఎం పర్యవేక్షణలో అభినందన సభ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల లెక్చరర్ మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్య విజ్ఞాన రంగంలో పోటీ తత్వమున్న శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు47 మంది నాసా కాంటెస్ట్ టెస్టులో ఎంపిక కావడం హర్షనీయమని విద్యార్థులను అభినందించారు. ఎంపిక కావడానికి అన్ని విధాల ప్రోత్సాహం అం