ఫరూక్ నగర్: షాద్ నగర్‌లో రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఆస్పత్రి సిబ్బంది, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రోగులు
ప్రభుత్వ ఆసుపత్రి లో చేతివాటం ప్రదర్శించారు సిబ్బంది. ఓపీ కోసం వచ్చిన రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న విషయాన్ని వీడియో రికార్డింగ్ చేశారు. ఈ వీడియో మీడియా కు విడుదల చేశారు రోగులు