లాదెళ్ల గ్రామం శివారులో ప్రమాదవశాత్తు బోల్తా పడిన ఆటో క్షతగాత్రులకు ఆసుపత్రికి పంపించిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
దామెర మండలం లాదెళ్ల గ్రామం శివారులో ప్రమాదవశాత్తు బోల్తా పడిన ఆటో అటుగా వెళ్తూ గమనించి హుటాహుటిన తన కారు ఆపించి క్షతగాత్రులకు మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సాయం వివరాలను తెలుసుకోని స్వయంగా తన కారులోనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన చల్లా చల్లా ధర్మారెడ్డి చేసిన పనికి స్థానికులు హర్షం.