ఒంగోలు అర్బన్: వ్యాధికి సరైన సమయంలో చికిత్స అవసరం. పెరి పెరల్ లాక్టోడిసీజెస్కు చికిత్స అవసరం: వేస్కులర్ సర్జన్
Ongole Urban, Prakasam | Jun 11, 2026
ఏ వ్యాధి కైనా సరైన సమయంలో తగిన చికిత్స అందించటం ఎంతో అవసరమని హైదరాబాద్ యశోద హాస్పిటల్ వ్యాస్ కూలర్ సర్జన్ ఒంగోలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలియజేశారు భారతదేశం అనేది మధుమేహ కేంద్రంగా మారుతుందని ప్రతి ముగ్గురు మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా డిసీజ్ కు గురి అవుతున్నారని తెలిపారు. మీరు నిర్లక్ష్యం చేస్తే కాలంలో పుండ్లు ఏర్పడి గ్యాంగ్రిన్ గా మారి కాలనీ తీసివేయటమే కాకుండా ప్రాణాపాయం కూడా ఉంటుందన్నారు చాలామంది చిన్నచిన్న వైద్యశాలకు వెళ్లి డబ్బులు అన్ని ఖర్చు చేసుకొని అవయవాలు తీసివేసిన తర్వాత వస్తున్నారని వ్యాధిని సరైన సమయంలో గుర్తించి చికిత్స చేయడం చాలా అవసరమని తెలిపారు