Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఆళ్లగడ్డ: కోటకొండ గ్రామంలో వివాహిత ఆత్మహత్య

Allagadda, Nandyal | May 19, 2026
నంద్యాల జిల్లా రుద్రవరం మండల పరిధిలోని కోటకొండ లో వివాహిత ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై జయప్ప తెలిపారు, మృతురాలు సౌభాగ్య భర్త పాములేటి తాగుడు వ్యసనాలకు బానిసై కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరుగుతూ ఉండడంతో జీవితంపై విరక్తి చెంది ఇంటి ముందు కల్లాపు చల్లె పొడిని నీటిలో కలుపుకొని తాగిందన్నారు, గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు, చికిత్స పొందుతూ కోలుకోలేక చెందారన్నారు, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
ఆళ్లగడ్డ: కోటకొండ గ్రామంలో వివాహిత ఆత్మహత్య - Allagadda News