నందికోట్కూరు: వేంపెంట శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన: ఎమ్మెల్యే జయ సూర్య
నంద్యాల జిల్లా పాములపాడు మండలం వేంపెంట గ్రామంలో శ్రీ ఎల్లమ్మ దేవాలయానికి నూతనంగా ఎన్నుకోబడిన ఆలయ కమిటీ చైర్మన్ మోహన్ గౌడ్ మరియు పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో గురువారం సాయంత్రం ముఖ్య అతిథులుగా పాల్గొన్న నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి, నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గిత్త జయసూర్య కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ ఆలయ కమిటీ చైర్మన్ మరియు పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియచేసి, అలాగే ఆలయ అభివృద్ధికి కృషిచేయాలని తెలిపారు,అనంతరం కార్యక్రమంలో 10వ తరగతి ఫలితాలలో మం