Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh

ఆర్మూర్: గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తడిసిపోయిన మొక్కజొన్నను పరిశీలించిన రైతు జేఏసీ నాయకులు

Armur, Nizamabad | Sep 25, 2025
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతులు ఆరబోసిన మొక్కజొన్న పూర్తిగా తడిసిపోవడంతో గురువారం మధ్యాహ్నం 2:40 రైతు జేఏసీ నాయకులు పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రాతిపదికన మార్క్ఫెడ్ ద్వారా తడిసిన మొక్కజొన్నను ఎంఎస్పి ధర 2400 తగ్గకుండా కొనుగోలు చేయాలని రైతు జేఏసీ నాయకులు ప్రభాకర్ డిమాండ్ చేశారు.