అనంతపురం అర్బన్: అనంతపుర నగరంలో 7 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న జిల్లా ఎస్పీ జగదీష్ 14 మంది నిందితులను అరెస్ట్
Anantapur Urban, Anantapur | May 27, 2026
అనంతపుర నగరంలోని 7 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న జిల్లా ఎస్పీ జగదీష్ బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు పూర్తి వివరాలను వెల్లడించారు అనంతరం 14 మంది నిందితుల అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.