నంద్యాల అర్బన్: ప్రకృతి వ్యవసాయ విస్తరణకు రైతులు ముందుకు రావాలి: నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | May 27, 2026
రసాయన ఎరువులు అధిక వినియోగంతో భూసారం శీనిస్తున్న నేపథ్యంలో రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా ఆచరించి భూమి ఆరోగ్యాన్ని కాపాడాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పిలుపునిచ్చారు బుధవారం ధోరణిపాడు మండలం గుండుపాపల గ్రామంలో రైతు సాధికారిక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రకృతి వ్యవసాయ అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు