Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

బనగానపల్లె: బనగానపల్లెలో ప్రారంభమైన మొహరం వేడుకలు

Banaganapalle, Nandyal | Jun 17, 2026
నంద్యాల జిల్లా బనగానపల్లెలో మొహర్రం వేడుకలు మంగళవారం రాత్రి ప్రభుత్వ లాంఛనాలతో ప్రారంభమయ్యాయి. మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి మైనార్టీలతో కలిసి పాదయాత్రగా ఆస్థానానికి చేరుకుని బంగారు పీర్లకు "పూల షేరా దట్టీ" సమర్పించారు. అనంతరం నవాబు వారసులు, మైనార్టీలతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. బనగానపల్లెలో హిందూ, ముస్లింలు కలిసి మొహరం వేడుకలను నిర్వహించడం పట్టణ ప్రత్యేకత అని మంత్రి పేర్కొన్నారు.
బనగానపల్లె: బనగానపల్లెలో ప్రారంభమైన మొహరం వేడుకలు - Banaganapalle News