చిగురుమామిడి: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నాం: మంత్రి పొన్నం ప్రభాకర్
Chigurumamidi, Karimnagar | Aug 22, 2025
పనుల జాతర కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సీతారాంపూర్, సుందరగిరి గ్రామాలలో పలు అభివృద్ధి పనులను...