నందికోట్కూరు: ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలని ఎన్జీవో కార్యాలయం ఎదుట తాలూకా కమిటీ ఉద్యోగులు ధర్నా
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో ఎన్జీవో కార్యాలయం ఎదుట ఏపీజెఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తాలూకా కమిటీ ఉద్యోగులు శనివారం ధర్నా చేశారు.ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల కు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు అన్నారు.ఎన్జీవోస్ అసోసియేషన్ తాలూకా అధ్యక్షులు ఏ.రాముడు జేఏసీ చైర్మన్ వైస్ చైర్మన్లు మూర్తుజావళి,యుటిఎఫ్ స్వామినాథన్,ఏపీటీఎఫ్ ఆంజనేయులు,డీటీఎఫ్ సెక్రెటరీ సత్యనారాయణ,సుధాకర్ యుటిఎఫ్ సంఘాలతో సమావేశం నిర్వహించారు.కార్మిక సంఘం నాయకులు, పిక్కిలి వెంకటేశ్వర్లు,కాటేపోగు సామన్న సంఘీభావం తెలిపారు.ఉద్యోగులకు చాలాకాలంగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ ఆర్టీసీ ఉద్యోగుల