అనుముల: నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి వీధి రౌడీలా వ్యవహరిస్తున్నాడు: మాజీ ఎమ్మెల్యే నోముల భగత్
Anumula, Nalgonda | Jun 26, 2025
నల్గొండ జిల్లా, అనుముల మండలం, హాలియా పట్టణ కేంద్రంలో నాగార్జునసాగర్ మాజీ MLA నోముల భగత్ గురువారం మధ్యాహ్నం మీడియా...