Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

నంద్యాల అర్బన్: కానాల గ్రామంలో ఇంటింటికి టిడిపి కార్యక్రమం, పాల్గొన్న మంత్రి ఫరూక్

Nandyal Urban, Nandyal | Aug 3, 2026
నంద్యాల మండలం కానాల గ్రామంలో నిర్వహించిన "ఇంటింటికి టీడీపీ" కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ఫరూఖ్ పాల్గొన్నారు. గ్రామంలోని పలు వీధుల్లో నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లిన మంత్రి ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్య క్రమాలను ప్రజలకు వివరించారు.

MORE NEWS

No related stories for this location.