దుబ్బాక: భారీ వర్షాలకు కూడవెల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నందున, నీటి ప్రవాహాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ , సీపీ
Dubbak, Siddipet | Aug 28, 2025
గత రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు తొగుట మండలంలోని చందాపూర్, రాంపూర్, వాగు గడ్డ, ప్రాంతంలో కూడవెళ్లి వాగు...