వరికోల్ గ్రామంలో జైబాపు,జై భీమ్,జై సంవిధాన్ అభియాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో MLA రేవూరి ప్రకాష్ రెడ్డి,
హనుమకొండ జిల్లా,నడికూడ మండలం వరికోల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండాను పరకాల MLA రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆవిష్కరించారు.అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బూర దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జైబాపు,జై భీమ్,జై సంవిధాన్ అభియాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో పాల్గొన్నారు. అనంతరం రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ,కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అంచలవారిగా ప్రాధన్యత క్రమంలో అమలు చేస్తామని అన్నారు.