పెద్దపల్లి: పెద్దపల్లి బిజెపిలో అంతర్గత పోరు
ఆదివారం రోజున బిజెపి పార్టీ కార్యాలయంలో బిజెపి శ్రేణులు పాత్రికేయ సమావేశం నిర్వహించారు జిల్లా అధ్యక్షులు సమ్మతి లేకుండా మండల మరియు మున్సిపల్ కమిటీలు ఏర్పాటు చేయడం అవి చెల్లుబాటు కావంటూ బిజెపి నాయకులు తెలిపారు భారతీయ జనతా పార్టీ తన ఇంట్లో పార్టీ లాగా వివరిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న పదవిని అడ్డం పెట్టుకొని నియోజకవర్గంలోని కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతాన్ని తగ్గిస్తున్నారని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ రావు ఏర్పాటుచేసిన కమిటీలు చెల్లుబాటు కావంటూ బిజెపి నాయకులు తెలిపారు