నందికోట్కూరు: పట్టణంలో నూతనంగా డివైడర్,సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు భూమిపూజ లో పాల్గొన్న, మాండ్ర,ఎమ్మెల్యే
నంద్యాల జిల్లా నందికొట్కూరు కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త సూర్య సూర్య నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జి మండ్ర శివానందరెడ్డి పేర్కొన్నారు, శుక్రవారం మూడు కోట్ల తో కొత్త బస్టాండ్ నుంచి శ్లోక స్కూల్ వరకు నూతనంగా ఏర్పాటు చేయబోయే సెంట్రల్ రోడ్డు డివైడర్ సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేశారు, గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు,రానున్న రోజుల్లో నందికొట్కూరు పట్టణ అభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తామని స్పష్టం చేశారు, పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని గుత్తేదారులను ఆదేశించారు, పట్టణ ప్రజలు ఎప్పటినుంచో కోరుకుంటున