నంద్యాల అర్బన్: పి జి ఆర్ ఎస్ కు 309 దరఖాస్తులు : నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | May 25, 2026
ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించారు బిఆర్డిఎస్ఎల్ఏ లోకి వెళ్లకుండా నిరీత గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి జిల్లా అధికారుల ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీ దారి నుండి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డి ఆర్ ఓ రామునాయక్ ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు