హె చ్ ఐ వి ఎయిడ్స్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని అప్పుడే దాన్ని బారిన పడకుండా ఉంటారని, ఎయిడ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు పాటు పడాలని కోరారు అడిషనల్ డీ ఎం హెచ్ వో డాక్టర్ రాధిక, లాయర్ భారతి, క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ భాస్కర్. డిసెంబర్ 1న ఎయిడ్స్ దినోత్సవం ను పురస్కరించుకొని డైట్ కళాశాలలో రంగోలి పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో సుమారు 30 మందికి పైగా మహిళలు విద్యార్థినిలు పాల్గొన్నారు. ఎయిడ్స్ రావడానికి గల కారణాలు వ్యాపిస్తే ఎలా చికిత్స చేసుకోవాలి తెలియజేసీ విధంగా రంగోలి ముగ్గులు ద్వారా తెలియజేశారు. ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన పెంచడం, ఎయిడ్స్ వ్యాధితో మరణించిన