ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు బీర్సా ముండా అని జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు కొనియాడారు. శనివారం రాయచోటి కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాల్లో ఆదివాసీల్లో తొలి విప్లవ వీరుడైన బీర్సా ముండా జయంతిని పురస్కరించుకొని జన జాతీయ గౌరవ దివస్ వేడుకలను ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి బీర్సా ముండా మరియు బాబాసాహెబ్ అంబేద్కర్, సేవాలాల్ మహారాజ్, చిత్రపటాలకు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ.... ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన బీర్సా ముండా జయంతి