పలమనేరు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలిఫెంట్ హబ్ పర్యటనలో, గాయపడిన మహిళ ఘటనపై క్లారిటీ ఇచ్చారు
పలమనేరు: ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో బాధితురాలు హేమలత మీడియాకు తెలిపిన సమాచారం మేరకు. ఆదివారం నాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముసలిమడుగు ఎలిఫెంట్ హబ్ పర్యటనకై వచ్చారు, ఆయనను చూసి హారతి ఇద్దామని ఇంద్రానగర్ వద్ద వేచి ఉన్నాము. ఆ సమయంలో కాన్వాయ్ తో పాటు ప్రయాణం చేస్తున్న వారు గుమిగూడిన వారిని పక్కకు తోసేశారు, తోపులాట జరిగినప్పుడు కిందపడి కాలుకు గాయమైంది. దీంతో కుటుంబీకులు హుటాహుటిన పలమనేరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి చికిత్స అందించారని క్లారిటీ ఇచ్చారు.